Wednesday, July 22, 2020

కరోనాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది.. అంబటి రాంబాబుకూ పాజిటివ్.. చికిత్సలపై టీడీపీ విమర్శలు

కరోనా మహమ్మారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనాలు మొదటి నుంచీ తప్పడంలేదు. రాబోయే కాలంలో ప్రజలంతా కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని దేశంలోనే తొలుత స్టేట్మెంట్ ఇచ్చిన రాజకీయ నేత ఆయన. ఆ తర్వాత అదే మాటను ప్రధాని మోదీ దగ్గర్నుంచి మిగతా వాళ్లంతా చెప్పారు. ‘‘ఇంకొద్ది రోజులు పోతే.. నాతో సహా ఎవరికైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpI3XH

Related Posts:

0 comments:

Post a Comment