ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆదేశాలను విపక్షాలు స్వాగతించాయి. స్వపక్షంలో విపక్షంలా మారిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలనే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనే గవర్నర్ ఆదేశాలను విపక్షాలన్నీ సానుకూలంగా స్పందించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpFiWl
Wednesday, July 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment