Wednesday, July 22, 2020

కిషన్ రెడ్డికి కరోనా అవాస్తవం..ఆరోగ్యంగా విధుల్లో కేంద్రమంత్రి

హైదరాబాదు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కరోనా సోకినట్లుగా వచ్చిన వార్తల్లో నిజంలేదు. ఆయన అపోలో పరీక్ష చేయించుకున్నారని పాజిటివ్‌గా వచ్చిందంటూ ప్రచురితమైన కథనం వాస్తవదూరం. కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఢిల్లీలో తన విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే సమాచార, సమన్వయలోపంతో వన్‌ఇండియా తెలుగులో ఈరోజున పొరపాటున ప్రచురితమైన కథనానికి చింతిస్తున్నాం. కిషన్ రెడ్డి ఎప్పుడూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSwoPo

0 comments:

Post a Comment