Wednesday, July 29, 2020

వ్యాయామం, ఆరోగ్య సూత్రాలతో కరోనాను జయించొచ్చు: మేయర్ బొంతు రామ్మోహన్

కరోనా వైరస్ పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్. వైద్యుల సలహాలను పాటించి.. కరోనాను జయించొచ్చు అని తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఇంట్లోనే ఉండి వ్యాయామం చేస్తున్నానని వివరించారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని తెలిపారు. వాస్తవానికి ఆయనకు వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ వచ్చింది. అతని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/332bds5

Related Posts:

0 comments:

Post a Comment