ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ చేసుకుంటోన్న ప్రచారమంతా వట్టి బూటకమని మరోసారి రుజువైందని అంటుననారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. క్వారంటైన్ సెంటర్లలో సౌకర్యాల లేమిపై చంద్రబాబు సంచలన వీడియో విడుదల చేయగా, కరోనా కాటుకు గురైన ఏపీ ఉపముఖ్యమంత్రిని మెరుగైన వైద్య సదుపాయాల కోసం హైదరాబాద్ తరలించడాన్ని మహిళా నేత అనిత ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cx1puK
Monday, July 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment