Monday, July 13, 2020

ఏపీకి కరోనా షాక్: ఒక్కరోజే 37 మంది మృతి, 30వేలు దాటిన పాజిటివ్ కేసులు

అమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టులు పెంచుతున్న కొద్దీ.. కరోనా కేసులు కూడా పెరుగుతుండటం గమనార్హం. తాజాగా, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. గుడ్‌న్యూస్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం, వ్యాక్సిన్ అభివృద్ధికి రష్యా ప్లాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gOr2WS

0 comments:

Post a Comment