Monday, July 13, 2020

చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి ఆయన అప్రకటిత అధ్యక్షుడు... మంత్రి కురసాల ఫైర్...

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. రైతులు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. అందుకే కొన్ని పత్రికలతో విషం కక్కిస్తున్నారని మండిపడ్డారు. ఓ ప్రముఖ పత్రిక గోదావరిలో లేని వరదలను ఉన్నట్లుగా తప్పుడు కథనం ప్రచురించిందని ఆరోపించారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gVayfL

0 comments:

Post a Comment