Thursday, July 9, 2020

బిగ్ సస్పెన్స్ : గ్యాంగ్‌స్టర్ దూబేది అరెస్టా.. లొంగుబాటా.. యూపీ పోలీస్ ఇమేజ్ డ్యామేజ్?

జూలై 3న కాన్పూర్‌లోని బిక్రు గ్రామంలో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని ఎట్టకేలకు గురువారం(జూలై 9) పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది అరెస్టా... లేక దూబేనే పోలీసులకు లొంగిపోయాడా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటివరకూ పోలీసులు అధికారిక వివరణ ఇవ్వలేదు. మరోవైపు మధ్యప్రదేశ్ పోలీసులు దూబేని పట్టుకోవడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W1k5Kd

0 comments:

Post a Comment