Tuesday, July 7, 2020

ఏపీ వైద్యశాఖలో కొత్తగా 426 ఉద్యోగాల భర్తీ - నర్సింగ్ విద్యాసంస్ధల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.

ఏపీలో వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం నాడు-నేడు పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం జోరుగా సాగుతుండగా.. వీటిలో కొత్తగా ఉద్యోగాల కల్పనకూ తెరతీసింది. ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా పనిచేస్తున్న నర్సింగ్ కళాశాలల్లో కొత్తగా 426 పోస్టులను సృష్టించనున్నారు. ఇందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని గుంటూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gLVf9h

Related Posts:

0 comments:

Post a Comment