Saturday, July 25, 2020

సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్ కు కేంద్రం సన్నాహాలు.. ఎప్పటి నుంచో తెలుసా...?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు, మృతులు నమోదవుతూనే ఉన్నారు. అయినా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లాక్ డౌన్ విధించే పరిస్ధితి కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో దాదాపు అన్నిరంగాలకు మినహాయింపులు ఇచ్చినందున సినిమా రంగానికి కూడా మినహాయింపులు ఇవ్వాలని కేంద్రంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jDgFaB

0 comments:

Post a Comment