Saturday, July 25, 2020

డిగ్రీ పట్టా ఉందా.. అయితే అమెజాన్‌లో జాబ్ కొట్టేయండిలా..!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డేటా ఇంజినీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజర్, ఈహెచ్ఎస్ సిస్టం అనలిస్టు, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dal7Ny

0 comments:

Post a Comment