Sunday, July 19, 2020

జర్వం వస్తే టాబ్లెట్ వేస్కొని రండి: తమిళ నర్సుల నిర్బంధం, హైదరాబాద్ ఆస్పత్రి నిర్వాకం

హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ పలు ప్రైవేటు ఆస్పత్రులు అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. వైద్యం కోసం వస్తున్న రోగులకు లక్షలాది రూపాయల బిల్లులు వేసి షాకిస్తున్నాయి. అంతేగాక, ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులను కూడా వేధింపులకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా, నగరంలోని ఓ ఆస్పత్రి నిర్వాకం వెలుగుచూసింది. మెహదీపట్నం నానాల్ నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం ఆ ఆస్పత్రిలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fKdf3F

Related Posts:

0 comments:

Post a Comment