Sunday, July 19, 2020

రాజస్థాన్ సంక్షోభం: 22 లోగా బలపరీక్ష - సీఎం గెహ్లాట్ అనూహ్యం.. అవసరంలేదన్న బీజేపీ..ఆసక్తికర ట్విస్ట్

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. రెబల్ నేత సచిన్ పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులుజారీ చేసిన తర్వాత.. అశోక్ గెహ్లాట్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, వెంటనే బలనిరూపణ చేసుకోవాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు. తీరా బలపరీక్షకు సీఎం సిద్ధంకాగా.. తాము ఆ డిమాండ్ చేయనేలేదని కాషాయ నేతలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wQ60C

0 comments:

Post a Comment