Monday, July 13, 2020

సీఎం జగన్ కు బాలయ్య లేఖ- ఆ జిల్లా కావాలంటూ...

స్వతహాగా తన అభిమాని అయిన సీఎం జగన్ తో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడినట్లు, ఆయన గురించి స్పందించినట్లు ఎక్కడా కనిపించరు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై మాత్రమే పార్టీ తరఫున మాట్లాడే బాలయ్య .. సీఎం జగన్ ను నేరుగా విమర్శించడం అరుదుగా చూస్తుంటాం. అదే సమయంలో తన నియోజకవర్గం అభివృద్ధిపై అప్పుడప్పుడూ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WdDNTd

Related Posts:

0 comments:

Post a Comment