Monday, July 13, 2020

కారులో భర్త, మరో మహిళ: అఫైర్ ఉందని భార్య నడిరోడ్డుపై రచ్చ రచ్చ (వీడియో)

దేశ వాణిజ్య రాజధాని ముంబై పెడెర్ రోడ్డులో ఓ వివాహిత హల్ చల్ చేశారు. నడిరోడ్డుపై తన భర్త రెంజ్ రోవర్ కారు ఆపారు. కారు ఛేజ్ చేసి మరీ హంగామా చేశారు. అయితే అతని కారులో మరో మహిళ ఉండటమే.. అతనికి ఆమెతో వివాహేతర సంబంధం ఉంది అని భావించారు. నడిరోడ్డుపై కారు ఆపడంతో కాసేపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OjkaEC

0 comments:

Post a Comment