Friday, July 3, 2020

మోదీ మాటల తూటాలకు చైనా విలవిల.. విస్తరణవాదులం కాదంటూ వివరణ..

ఉన్న మాటన్న ప్రతిసారి ఉలిక్కిపడటం చైనాకు అలవాటు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ప్రయోగించిన 'విస్తరణవాదం' తూటా సైతం డ్రాగన్ కు బలంగానే గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం లడాక్ లో ఆకస్మికంగా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిని రివ్యూ చేశారు. నిమూ సెక్టార్ లో సైనిక, వాయుసేన, ఐటీబీపీ బలగాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQO8zT

0 comments:

Post a Comment