Saturday, July 4, 2020

హైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలు

హైదరాబాద్ ఖాళీ అవుతోంది.హైదరాబాద్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న తీరు నగరవాసులకు ఊపిరాడనివ్వడం లేదు. ఫలితంగా సొంత ఊర్లకు చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోగా, ఇప్పటికీ ఏపీ బాట పడుతున్న వారు చాలామందే ఉన్నారు.ఇప్పుడు నగర రహదారులు ఎలాంటి రద్దీ లేకుండా నిర్మానుష్యంగా దర్శనం ఇస్తున్నాయి. కరోనా విషయంలో హైదరాబాద్ కంటే ఏపీ సేఫ్ జోనా ? ఏపీ తెలంగాణా బోర్డర్ లో ట్రాఫిక్ రద్దీతో చర్చ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VM6hTB

0 comments:

Post a Comment