Saturday, July 4, 2020

గోల్కొండ, చార్మినార్ సందర్శనకు కేంద్రం ఓకే... ఆన్ లైన్ బుకింగ్స్- ఎప్పటినుంచో తెలుసా ?

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక స్ధలాలకు సందర్శకులే కరువయ్యారు. దీంతో అవి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా వెలవెలబోతున్నాయి. తాజాగా లాక్ డౌన్ మార్గదర్శకాల్లో చేసిన మార్పులతో కేంద్ర పురావస్తుశాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక స్ధలాల సందర్శనను పునరుద్ధరించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కారణంగా రోజూ పర్యాటకశాఖకు సందర్శకుల ద్వారా వచ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38q0I2x

0 comments:

Post a Comment