Saturday, July 4, 2020

తమ్మినేని నోటి వెంట జగన్ మనసులో మాట ? తాను బయట పడలేక స్పీకర్ తో చెప్పించారా.. !

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ప్రభుత్వమే స్పీకర్ తో ఈ వ్యాఖ్యలు చేయించిందా అన్న చర్చ జరుగుతోంది. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల దుమారం ... దారుణం, క్షమాపణ చెప్పాలని స్పీకర్ ను టార్గెట్ చేసిన టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DaASUD

Related Posts:

0 comments:

Post a Comment