Saturday, July 4, 2020

భారత్ కు దగ్గరవుతున్న అమెరికా- మారిన పరిస్ధితుల్లో- మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ వెల్లడి...

దశాబ్దాలుగా తమకు నమ్మకంగా ఉన్న సోవియట్ యూనియన్, రష్యాతో సంబంధాలను పణంగా పెట్టి మరీ భారత్.... అమెరికాకు దగ్గరవుతున్న వైనం రోజూ చూస్తూనే ఉన్నాం. కారణాలు ఏవైనా అంతర్జాతీయంగా పలు అంశాల్లో ట్రంప్, మోదీ ప్రభుత్వాలు ఎలా సహకరించుకుంటున్నాయో కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి గతంలో జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C1Ljt8

0 comments:

Post a Comment