Monday, July 13, 2020

వద్దంటే వెళ్లింది.!కరోనా తెచ్చుకుంది.!ఐశ్వర్యకు కరోనా సోకడానికి కారణం అదే అంటున్న సన్నిహితులు.!

ముంబాయి/హైదరాబాద్ : కరోనా వైరస్ ఎవరిని కబళిస్తుందో ఎవరిని కనికరిస్తుందో అర్దంకాని పరిస్థితులు తలెత్తాయి. అద్దాల మేడలాంటి ఇంధ్ర భవనాల్లో ఉంటున్నా పరమ చెత్తతో పేరుకుపోయిన మురికి వాడల్లో ఉంటున్నా ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా కరోనా వైరస్ కాటేస్తోంది. ధనిక - పేద, సామాన్య -సెలబ్రిటీ తేడా లేకుండా కరోనా పంజా విసురుతోంది. నిన్నటి వరకు ఒకెత్తు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302VE0g

Related Posts:

0 comments:

Post a Comment