Monday, July 13, 2020

వైసీపీ నుంచి ప్రాణహాని.. అమిత్ శాఖ అధికారులతో రెబల్ ఎంపీ రఘురామ భేటీ..

ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఐదు కేసులు అవి కూడా పకడ్బందీగా ఇరుకునపెట్టేవే.. ఫిర్యాదు చేసింది కూడా సాధారణ వ్యక్తులేమీకాదు.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు.. పోలీసు కేసులకు తోడు అంతు చూస్తామంటూ నిత్యం బెదిరింపులు.. వెరసి వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, కేంద్రం నుంచి భద్రత కల్పించాలంటూ ఢిల్లీని వేడుకున్నారు నర్సాపురం ఎంపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wfha0A

0 comments:

Post a Comment