Wednesday, July 15, 2020

మొన్న ప్రధాని మోడీ.. ఇక రాజ్‌నాథ్: ఫస్ట్‌టైమ్: చైనాపై నిఘా: అనుక్షణం అప్రమత్తంగా

న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణానికి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన లఢక్ సరిహద్దు ప్రాంతాలపై భారత్ నిఘా కొనసాగుతోంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. లఢక్ సమీపంలో గాల్వన్ వ్యాలీ సమీపంలోని వాస్తవాధీన రేఖ నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గినప్పటికీ.. దాన్ని తేలిగ్గా తీసుకోవట్లేదు భారత్. చైనా వెనక్కి వేసినప్పటికీ.. మున్ముందు విరుచుకు పడే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lYnVm

Related Posts:

0 comments:

Post a Comment