Saturday, July 25, 2020

ఆకలిరాజ్యం: 85 ఏళ్ల బామ్మ కర్రసాము, మాట్లాడితే లీడర్స్ కు కరోనా వస్తుందా ?, రూ. వేల కోట్లు (వీడియో)

ముంబయి/ పూణే: ప్రపంచంలోని ప్రతిరాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే. నేను అధికారంలోకి వస్తే మీ తలరాతలు మారిపోతాయి అని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ప్రజల తలరాతలు మారడం ఏమో కాని చాలా మంది రాజకీయ నాయకుల తలరాతలు మాత్రం మారిపోయాయి. ప్రపంచంలోని ప్రతిమానవుడికి ప్రధాన శత్రువు ఆకలి. ఈ ఆకలిరాజ్యంలో పేదల ఆకలి తీర్చలేని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OUh6iz

Related Posts:

0 comments:

Post a Comment