Sunday, July 12, 2020

గవర్నర్ సెల్ఫ్ క్వారంటైన్: అనుపమ్ ఖేర్ ఇంట్లో నలుగురికి పాజిటివ్: డ్రీమ్‌గర్ల్‌కు కరోనాపై క్లారిటీ

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లక్షలమందికి పైగా కరోనా వైరస్ బారిన పడిన మహారాష్ట్రలో పలువురు ప్రముఖులు కూడా దీని కోరల్లో చిక్కుకుంటున్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. అమితాబ్ భార్య జయా బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్‌లకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iXhZ7S

0 comments:

Post a Comment