టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి,నటి తమన్నాలను అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్(జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్‌ను నిషేధించాలని... వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gfFEi8
Friday, July 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment