Monday, July 13, 2020

మరోసారి ఓరుగల్లు వస్తా, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: నిజామాబాద్ ఎంపీ అర్వింద్

వరంగల్‌లో చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కేసీఆర్, ఇతర నేతలపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, త్వరలోనే వరంగల్ వస్తానని చెప్పారు. ఓరుగల్లులో టీఆర్ఎస్ నేతల కబ్జాలను బయటపెడతానని చెప్పారు. హిందూమత విశ్వాసాలకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఇటీవల అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OlXVxW

0 comments:

Post a Comment