Thursday, July 2, 2020

దారుణం: ఏడేళ్ల చిన్నారిపై రాత్రంతా.. ఆపై హత్య.. పాశవిక ఘటనపై భగ్గుమన్న జనం..

కరోనా సెలవులు కావడంతో ప్రతిరోజూ ఇంటి బయటే స్నేహితులతో కలిసి ఆటలాడుకునేదా చిన్నారి. పిల్లలందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇంట్లోవాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంటి ముందే ఆడుకుంటోన్నఆ పాప మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. అప్పుడుగానీ తేరుకున్న తల్లిదండ్రులు.. పాప కోసం ఊరంతా వెతికారు. చివరికి అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BuljGE

0 comments:

Post a Comment