Thursday, July 2, 2020

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?

ల‌ద్దాఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా సైన్యంతో ఉద్రిక్త‌త‌ల్లో 20 మంది భార‌త సైనికులు అమ‌రులైన అనంత‌రం మోదీ ప్ర‌భుత్వ దౌత్య విధానాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. బంగ్లాదేశ్ మొద‌లుకొని నేపాల్ వ‌ర‌కూ.. గ‌త కొన్ని రోజులుగా పొరుగునున్న దేశాల‌తో భార‌త్ సంబంధాల్లో ఒడిదొడుకులు క‌నిపిస్తున్నాయి. భార‌త్‌కు సంబంధించి పోరుగుదేశాలు స్పందిస్తున్న తీరు ఈ బంధాల‌ను మ‌రింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eULS6u

0 comments:

Post a Comment