Monday, July 13, 2020

టీడీపీ మాజీమంత్రి కుమారుడికి ఏపీ హైకోర్టు షాక్: ఇక అరెస్టు తప్పనట్టే: గాలిస్తోన్న ఏసీబీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్‌కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్‌ను ఏపీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. పితాని సురేష్.. కోట్ల రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఈఎఎస్ఐ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CuJJQI

Related Posts:

0 comments:

Post a Comment