తిరువనంతపురం: కేరళలో రాజకీయ దుమారానికి దారి తీసిన కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. కీలక చట్టం కింద కేసు నమోదు చేశారు. అవాంఛనీయ సంఘటనల నిరోధక చట్టం కింద వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fs1dvv
Monday, July 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment