Monday, July 13, 2020

అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్, ముంబై, ఢిల్లీలో కూడా..

రాజస్తాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సచిన్ పైలట్ ధిక్కారస్వరం వినిపించగా.. అతనిని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతలో రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలో ఐటీ దాడులు కలకలం రేపింది. అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లలో రైడ్స్ జరగడం బట్టి చూస్తుంటే.. రాజస్తాన్ సర్కార్‌ను కేంద్రం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో మయాంక్ శర్మ ఎంటర్ ప్రైజేస్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zqgck5

0 comments:

Post a Comment