Friday, July 10, 2020

కరోనా కష్టకాలంలో కూడా ఆ పథకం కింద 8.8 కోట్ల మందికి ఆరోగ్యసేవలు: కేంద్రం

కోవిడ్-19 సేవలతో పాటు ఇతర సేవలను కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కిందకు చేర్చి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించామని కేంద్రం తెలిపింది. 41వేల ఆయుష్మాన్ భారత్ హెల్త్ మరియు వెల్‌నెస్ సెంటర్లను ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు చెప్పిన కేంద్రం... గత ఐదు నెలల్లో వీటి ద్వారా 8.8కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వెల్లడించింది. జార్ఖండ్ రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38HFOvM

0 comments:

Post a Comment