Friday, July 10, 2020

చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ ఎసరు.. ఉద్యోగుల రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం ? త్వరలో ఉత్తర్వులు..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలకు చెక్ పెడుతున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల విషయంలో ఇప్పటికే పలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్.. వారికి మరో ఊరట ఇచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ఇది అమలైతే రెండు విధాలుగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38GyRez

Related Posts:

0 comments:

Post a Comment