Friday, July 24, 2020

ఫేస్ బుక్, యూట్యూబ్ నిషేధం దిశగా.. 86ఏళ్ల తర్వాత హయా సోఫియా వద్ద నమాజ్.. టర్కీలో సంచలనాలు..

ప్రపంచాన్ని కలిపే అతిపెద్ద కూడళ్లలో ఒకటిగా, ఆసియా-యూరప్ ఖండాలకు వారధిగా, భిన్న సంస్కృతులు నిలయంగా ఉన్న టర్కీ.. కరడుగట్టిన ఇస్లామిక్ దేశంగా రూపాంతరం చెందే పనిని వేగవంతం చేసింది. అందులో భాగంగా సోషల్ మీడియాపై నిషేధం విధించే దిశగా అడుగులు వేసింది. ప్రఖ్యాత మ్యూజియం హయా సోఫియా ను మళ్లీ మసీదుగా మార్చేసే క్రమంలో శుక్రవారం అక్కడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D82Ccc

0 comments:

Post a Comment