Friday, July 24, 2020

కన్నా కోడలు మృతి కేసులో ట్విస్ట్, అనుమానం ఉంది: భర్త, తోడల్లుడితో ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు సుహారిక మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆమె మృతిపై భర్త ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ని కలిసి నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. తన తోడల్లుడితో ఆర్థిక అంశాలతో వివాదం ఉంది అని.. దాంతో ఏమైనా జరిగి ఉంటుందని అనుమానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hyJZ02

0 comments:

Post a Comment