Monday, July 6, 2020

విషాదం: ఎయిమ్స్ 4వ అంతస్తు నుంచి దూకి జర్నలిస్ట్ ఆత్మహత్య..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిన ఓ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న కోవిడ్ నోడల్ ఆస్పత్రి ఎయిమ్స్ భవనం నుంచి దూకాడు. నాలుగో అంతస్తు నుంచి దూకడంతో చనిపోయాడు. అతనిని వెంటనే ఐసీయూకు తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలు కావడంతో అతను చనిపోయాడు. భజన్‌పురకు చెందిన జర్నలిస్టు.. దైనిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gxmlk2

0 comments:

Post a Comment