Sunday, July 5, 2020

చైనాతో యుద్ధవాతావరణ సమయంలో కార్గిల్‌ యుద్ధక్షేత్రంలో కంపించిన భూమి: 3 రోజుల్లో రెండోసారి

న్యూఢిల్లీ: భారత్ సహా పలు దేశాల్లో కొద్దిరోజులుగా వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక దేశంలో.. ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తోంది. స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. దేశ రాజధాని ప్రాంతంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి. న్యూఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) సహా పలు ప్రాంతాల్లో వరుసగా కొద్దో, గొప్పో భూమి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e2fjlE

0 comments:

Post a Comment