Sunday, July 5, 2020

లోక్‌సభ స్పీకర్‌కు మరోసారి లేఖ రాసిన వైసీపీ ఎంపీ రఘురామ: డిఫరెంట్ ఇష్యూతో: ఆయన దేవుడు

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మరోసారి లేఖ రాశారు. సొంత పార్టీపై తిరుగుబాటు జెండాను లేవనెత్తి రెబెల్ ఎంపీగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం అనర్హత పిటీషన్‌ను ఎదుర్కొంటున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BE1ZqE

0 comments:

Post a Comment