Saturday, July 18, 2020

3,207 లీటర్ల మద్యం, రూ.72 లక్షలు: 14 వేల బాటిళ్లను రోడ్ రోలర్‌తో తొక్కించేశారు, ఏపీలోనే..(వీడియో)

అప్పట్లో ఒక వీడియో వైరలైంది. మందు బాటిళ్లను వరుసగా పెట్టి రోడ్డు రోలర్‌తో తొక్కిస్తారు. ఆ వీడియో చూసిన మందుబాబుల గుండె తరుక్కుపోయింది. అయితే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి బయటకొచ్చింది. అయితే అది మరెక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో జరగడం విశేషం. మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో వరసగా లిక్కర్ బాటిల్స్ పెట్టి.. రోడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZK38X7

0 comments:

Post a Comment