Saturday, July 18, 2020

టీటీడీలో కరోనా కల్లోలం.. కాసేపట్లో నిర్ణయం... జగన్ ఆర్డర్ కోసం వెయిటింగ్...

తిరుమలలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో అర్చకులలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో టీటీడీ అర్చకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే 18మంది అర్చకులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మెరుగైన వైద్య చికిత్స

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ODEVLq

0 comments:

Post a Comment