Wednesday, July 1, 2020

సీఎం జగన్ కు కలిసిరాని 3 అంకె.. మాడు పగిలేందుకేనన్న టీడీపీ.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వ్యాప్తిని మరింత వేగవంతం చేశారు. కానీ విధాన నిర్ణయాలు, ఇంకొన్ని కీలక మార్పుల విషయంలో మాత్రం వివిధ రూపాల్లో తీవ్రమైన ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. పంచాయితీ భవనాలకు రంగుల దగ్గర్నుంచి రాజధాని మార్పు దాకా పలు అంశాల్లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగిలాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eWKIYk

0 comments:

Post a Comment