Wednesday, July 1, 2020

కరోనా కల్లోలం: తెలంగాణలో 17వేలు దాటిన కేసులు, మరో ఏడు మరణాలు, జిల్లాల వారీగా..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,357కు చేరింది. కరోనా పరీక్షలు ఎలా నిలిపేస్తారు? బులిటెన్లలో వివరాలేవీ?: హైకోర్టు ఆగ్రహం, ఆన్‌లైన్ క్లాసులపైనా.. బుధవారం కరోనాతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irByVV

0 comments:

Post a Comment