Friday, July 3, 2020

29 మంది మృతి: రైలు-మినీ బస్సు ఢీ, మృతుల్లో మెజార్టీ పాకిస్తానీ సిక్కులే..

పాకిస్తాన్ పంజాబ్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఫరూదాబాద్ వద్ద మినీ బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో 29 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది పాకిస్తానీ సిక్కులే ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చు అని స్ధానిక అధికారులు చెబుతున్నారు. ఫరూదాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YX8A8r

Related Posts:

0 comments:

Post a Comment