Friday, July 3, 2020

వైసీపీ పంచాయతీలకు ప్రత్యేక విమానాలా ? ప్రత్యేక హోదా కోసం వెళ్లలేదే ? లోకేష్ సెటైర్లు...

వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరేందుకు వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో వెళ్లడంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పంచాయతీల కోసం ఐదుగురు ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడాన్ని లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. మీ పార్టీ పంచాయితీలకు ప్రజాధనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUIWkF

0 comments:

Post a Comment