Thursday, July 23, 2020

తిరుపతిలో షాకింగ్ - 236 కరోనా పేషెంట్లు మాయం - ఆందోళనలో అధికారులు...

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ తిరుపతి వైద్యారోగ్యశాఖ అధికారులకు ఓ షాకింగ్ న్యూస్ అందింది. నగరంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన 236 మంది గల్లంతయ్యారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజిటివ్ గా నిర్ధారణ అియింది. ఆ తర్వాత వీరంతా తమ ఫోన్లను స్విచాఫ్ చేసేశారు. తిరుపతిలో కరోనా కేసుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bo1P6C

Related Posts:

0 comments:

Post a Comment