Sunday, July 12, 2020

ఏపీలో పీక్స్‌లో: ఒక్కరోజే 19 మంది బలి: 30 వేలకు చేరువగా: కుప్పలు తెప్పలుగా..ఆందోళనకరంగా

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు విజ‌ృంభించింది. భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోండగా.. ఈ సారి ఆ సంఖ్య రెండువేలకు చేరువ అయ్యాయి. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా రాష్ట్రంలో 1933 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/326Vk3b

Related Posts:

0 comments:

Post a Comment