Tuesday, July 14, 2020

కాంగ్రెస్‌కు సచిన్ గుడ్ బై.. ముహుర్తం.. గెహ్లాట్ బలం 104.. బీజేపీ రివర్స్ గేర్..పైలట్ క్రాష్ ల్యాండ్

కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అద్భుతంగా ఫలించిన ఆపరేషన్ కమల్.. రాజస్థాన్ లో మాత్రం అత్యంత దారుణంగా విఫలమైంది. అశోక్ గెహ్లాట్ సర్కారును నిలువునా కూల్చేందుకు సాగిన నాటకం బట్టబయలు కావడంతో కిక్కరుమనకుండా ఉండిపోయింది. ఆరు నెలల కిందటే కుట్రను పసిగట్టిన గెహ్లాట్.. అత్యంత పకగడ్బందీగా, వ్యూహాత్మకంగా పన్నిన వలలో.. చివరికి కాంగ్రెస్ లాయలిస్టులే చిక్కుకోవడం గమనార్హం. సర్కారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38XHjGm

Related Posts:

0 comments:

Post a Comment