కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే వారి ఇంటర్నల్ మార్కులను ఆధారంగా చేసుకొని గ్రేడ్స్ ఇచ్చి పదో తరగతి విద్యార్థుల ఫలితాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ ఆర్డినెన్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు నోటీసులు.. ఉద్యోగుల,పెన్షనర్ల జీతాల రగడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3enEX5n
TS SSC RESULTS 2020 : విద్యార్థుల గ్రేడ్లు వెబ్ సైట్ లో .. ప్రాతిపదిక ఇదే .. చూడండిలా !!
Related Posts:
లాక్డౌన్లో నెలరోజులకు పైగా: మళ్లీ పొడిగింపు: ఆరున్నర వేలకు క్షీణించిన కొత్త కేసులున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్డౌన్ను మరోసారి పొడిగించిందక్కడి ప్రభుత్వం. లాక… Read More
ప్రధాని మోడీకి కేసీఆర్ విన్నపం: తెలంగాణకు ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ కోటా పెంపు, కేంద్రమంత్రి ఫోన్హైదరాబాద్: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రెమిడిసివిర్, ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ముఖ్… Read More
రఘురామ వివాదం: జగన్పై మోదీకి ఫిర్యాదు -జీజీహెచ్లో ఎంపీకి 18 రకాల టెస్టులు -సుప్రీం ఏం చెబుతుందోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్రోహ చర్యలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. విజ… Read More
తౌక్తే తుపాను బీభత్సం: కొవిడ్ ఆస్పత్రుల్లో పవర్ కట్స్ -సీఎంలకు అమిత్ షా నిర్దేశం -కర్ణాటకలో నలుగురు మృతిఅరేబియా తీరాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో తౌక్తే తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో పరిస్థితి గంటగంటకూ మారుతున్నద… Read More
ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్: నెక్స్ట్ రౌండ్లోన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. టెలిఫోన్లో సంభాషించారు.… Read More
0 comments:
Post a Comment