Monday, June 22, 2020

రెండెసివిర్,ఫవిపిరవిర్,ఫాబిఫ్లూ... సంతకం తీసుకున్నాకే డోసు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు....

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ వెలువడ్డ అధ్యయనాల ప్రకారం వ్యాక్సిన్ తయారీకి ఎంత లేదన్నా ఒక ఏడాది సమయం తప్పనిసరి. అయితే భారత్,అమెరికా,బ్రెజిల్ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో కొంతలో కొంత ఉపశమనం కలిగించేలా కోవిఫర్,రెండెసివిర్ సిప్రెమీ ఇంజెక్షన్లు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bTBsC

0 comments:

Post a Comment